VR ELITE Builders and Developers

VR ELITE Builders and Developers we provide different product portfolio in Hyderabad with Apartments, Villas and Plots.

VR Elite Builders and Developers is a Property Enterprise that is Specialized in Residential, Commercial Apartments construction, and Premium Plotting experience.

భోగి భోగభాగ్యాలనీ సంక్రాంతి సుఖసంతోషాలనీ కనుమ కమ్మని అనుభూతులనీ  మీకు అందించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీక...
15/01/2023

భోగి భోగభాగ్యాలనీ
సంక్రాంతి సుఖసంతోషాలనీ
కనుమ కమ్మని అనుభూతులనీ

మీకు అందించాలని ఆ భగవంతుణ్ణి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంభ సభ్యులకు
సంక్రాంతి శుభాకాంక్షలు.

31/08/2022
Good evening Friends and Well wishers,చందానగర్ ( Near Ameenpur Municipality starting) దగ్గర 70 flats Premium Quality Gat...
28/08/2022

Good evening Friends and Well wishers,

చందానగర్ ( Near Ameenpur Municipality starting) దగ్గర 70 flats Premium Quality Gated Community Apartment కడుతున్నాము.

70 % వర్క్ కంప్లీట్ అయ్యింది , ఈ సంవత్సరం డిసెంబర్ లో possession ఉంటుంది.

మన అపార్ట్మెంట్ నుండి Gachibowli , Hitechcity 30 నిమిషాలలో ఉండవచ్చు.

ORR సుల్తాన్పూర్ 8 kms మాత్రమే , Lingampally Railway Station 10 నిమిషాలలో చేరవచ్చు.

Quality Construction ఇవ్వడం లో నిర్వచనం VR Elite Builders and Developers.

మన ప్రాజెక్ట్ HMDA + RERA Approved + ISO 9001: 2015 certified company.

Flats కావలి అన్న వారి మీ మిత్రులకు, మన కుటుంభ సభ్యులకు షేర్ చెయ్యమని నా మనవి.

మీ
యాళ్ల వర ప్రసాద్
Managing Partner,
VR Elite Builders & Developers
Hyderabad

Good evening Friends & well wishers,చందానగర్ ( Near Ameenpur Municipality starting) దగ్గర 70 flats Premium Quality Gated...
28/08/2022

Good evening Friends & well wishers,

చందానగర్ ( Near Ameenpur Municipality starting) దగ్గర 70 flats Premium Quality Gated Community Apartment కడుతున్నాము.

70 % వర్క్ కంప్లీట్ అయ్యింది , ఈ సంవత్సరం డిసెంబర్ లో possession ఉంటుంది.

మన అపార్ట్మెంట్ నుండి Gachibowli , Hitechcity 30 నిమిషాలలో ఉండవచ్చు.

ORR సుల్తాన్పూర్ 8 kms మాత్రమే , Lingampally Railway Station 10 నిమిషాలలో చేరవచ్చు.

Quality Construction ఇవ్వడం లో నిర్వచనం VR Elite Builders and Developers.

మన ప్రాజెక్ట్ HMDA + RERA Approved + ISO 9001: 2015 certified company.

Flats కావలి అన్న వారి మీ మిత్రులకు, మన కుటుంభ సభ్యులకు షేర్ చెయ్యమని నా మనవి.

మీ
యాళ్ల వర ప్రసాద్
Managing Partner,
VR Elite Builders & Developers
Hyderabad

25/08/2022

Our “VR Elite Royal Grand Premium Quality Gated Community Apartment” outer view near Chandanagar. 70 percent work is completed. Poccession of Aparment this year end.

It’s HMDA + RERA approved project.

VR Elite Builders and Developers an ISO 9001:2015 certified company.

18/07/2022

ఈ రోజు నా పుట్టిన రోజు సందర్భంగా మర్చిపోలేని విధంగా మీ దీవెనలు, శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

మీ అభిమానం వెలకట్టలేనిది , జీవితాంతం మర్చిపోలేని విధంగా ఈ రోజు నా మీద కుటుంభ సభ్యునిలాగ మీ అభిమానం తెలియజేసారు.

ఇంత మంచి మిత్రులను , కుటుంబసభ్యులను ఇచ్చినందుకు నా తల్లి తండ్రులకు రుణపడి ఉంటాను.

ఆ దేవుడు మీకు , మీ కుటుంభ సభ్యులకి నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను.

మీ
యాళ్ల వర ప్రసాద్

You have always been so inspiring to us and it is our pleasure and pride to be able to work with a boss like you. Happy ...
17/07/2022

You have always been so inspiring to us and it is our pleasure and pride to be able to work with a boss like you. Happy Birthday, Dear Sir!

VR ELite Builders & Developers Team

17/07/2022

జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా పుట్టిన రోజు జ్ఞాపకం మాత్రం సంవత్సరానికి ఒక రోజు వచ్చి పలకరించి వెళ్తుంది. అలాగే మనుషులు ఎందరు ఉన్నా మనస్సులో నిలిచేది కొందరే !! ఆ కొందరిలో మీరు కూడా ... మీరు మన వాయిస్ అభిమానుల గుండెల్లో ఎప్పటికి ఉంటారు . మీరు మన వాయిస్ గుండె చప్పుడు సార్ జీవితంలో మీ గోల్స్ సాధించాలని అలాగే జీవితం ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజూ శుభాకాంక్షలు మన వాయిస్ ఫౌండర్ వర ప్రసాద్ గారు Mana Voice Team www.manavoice.in మనం... Mana Voice... మనకోసం...

Happy Guru purnima
13/07/2022

Happy Guru purnima

Team Work
06/07/2022

Team Work

Setting Goals
05/07/2022

Setting Goals

Address

S S Homes Road, Road No: 1, Plot No 11, Opposite To Mahankali Temple Road, Ameenpur
Hyderabad
500050

Alerts

Be the first to know and let us send you an email when VR ELITE Builders and Developers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VR ELITE Builders and Developers:

Share