Konda Vishweshwar Reddy

Website Contact the business

Konda Vishweshwar Reddy Member of Parliament - Chevella Parliament Constituency, Telangana.BJP Whip Lok Sabha

భారతీయ జనతా పార్టీ తెలంగా రాష్ట్ర శాఖ నూతన ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన శ్రీ. Madhukar Nukala గారికి మరియు జాయింట్ ...
24/09/2026

భారతీయ జనతా పార్టీ తెలంగా రాష్ట్ర శాఖ నూతన ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన శ్రీ. Madhukar Nukala గారికి మరియు జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నియమితులైన దశరథ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏

BJP Telangana

24/09/2026

రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కంటెస్టెడ్ MLA,యువ నాయకుడు Thokala Srinivas Reddy గారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో…

24/09/2026

అప్పుడూ..ఇప్పుడూ..ఎల్లప్పుడూ...

నా ప్రాంతం అభివృద్ధి, నా ప్రజల ప్రగతి మాత్రమే నాకు ముఖ్యం. దాని కోసం ఎవ్వరితోనైనా కోట్లాడుతా, ఎవ్వరితోనైనా మాట్లాడుతా.

జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం, వికారాబాద్ జిల్లా…కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలు మరియు అభి...
23/09/2026

జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం, వికారాబాద్ జిల్లా…

కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించాను

ఈ సమావేశంలో తాండూర్ ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారు, చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ గారు, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహరా గారు, దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, జానకిరామ్ నాయక్, అంటారం లలితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

23/09/2026

మీడియా సమావేశం..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్…….

భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత,నిర్మల్ MLA ,మిత్రులు  Alleti Maheshwar Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
22/09/2026

భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత,నిర్మల్ MLA ,మిత్రులు Alleti Maheshwar Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🤝🙏

21/09/2026

తాండూర్ మండలం సంగెం కలాన్ గ్రామంలో గత ఏడాది భారీ వర్షాల కారణంగా చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ రైలు బ్రిడ్జి వద్ద నీరు నిలిచి, పంట పొలాలు మరియు ఇండ్లు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి, బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని కంపెనీ ప్రతినిధులను కోరాము.

మా విజ్ఞప్తికి స్పందించి, ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులు మరియు కంపెనీ ప్రతినిధులతో కలిసి బాధిత రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేశాము.

బాధిత రైతులకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా కృషి చేయడం మా బాధ్యత.

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వినాయక మండపాలు దర్శించుకున్నాం...
20/09/2026

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వినాయక మండపాలు దర్శించుకున్నాం...

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో గణనాధులని దర్శించుకున్నాను..
19/09/2026

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో గణనాధులని దర్శించుకున్నాను..

18/09/2026

🪔 ఆశీర్వాదాల దీపం

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి జన్మదిన సందర్భంగా, అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు NH-163 అభివృద్ధికి కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్ ప్రజలు 🙏

Address

Ranchi

Alerts

Be the first to know and let us send you an email when Konda Vishweshwar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Konda Vishweshwar Reddy:

Shortcuts

Share