16/02/2023
జీవితంలో జీవమే ప్రధానమైన అంశమై ఉండాలి - అంతేకానీ ప్రజలను, వస్తువులను పోగేసుకోవడమో, సామాజిక లేదా మానసిక డ్రామానో ముఖ్యమైనది కాకూడదు.
The fundamental priority in life has to be life itself – not the accumulation of things and people, not social or psychological drama.