Ask college of technology and management-ASKC

Ask college of technology and management-ASKC An Anakapalli Merchant Association's service-oriented college

అనకాపల్లి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఎలక్...
22/05/2026

అనకాపల్లి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైనది. కావున విద్యార్థి విద్యార్థులు కళాశాలను సందర్శించి మీ యొక్క అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగలరు.
అడ్రస్:
ఆస్క్ పాలిటెక్నిక్ ,
AMAL క్యాంపస్,
కొత్తూరు,
అనకాపల్లి,
Ph: 9030005474.

Campus drive Successfully completed at ASK Polytechnic, In AMAL Campus, Anakapalle.Ph: 9030005474
15/05/2026

Campus drive Successfully completed at ASK Polytechnic, In AMAL Campus, Anakapalle.
Ph: 9030005474

అనకాపల్లి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జా...
14/05/2026

అనకాపల్లి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన కనిపించింది. ఈ మేళాలో సుమారు 152 మంది హాజరు కాగా 12 కంపెనీల వారు ఇంటర్వ్యూలు నిర్వహించారని అందులో 45 మంది ఎంపికయ్యారని దీనిలో 22 మంది ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఉన్నారని కళాశాల చైర్మన్ శ్రీ కొణతాల లక్ష్మీనారాయణ రావు గారు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను కరస్పాండెంట్ కొణతాల బాలసుబ్రమణ్యం గారు, ప్రెసిడెంట్ కాండ్రేగుల శ్రీనివాసరావు గారు, ట్రెజరర్ కడిమిశెట్టి శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపల్ పిల్ల శిరీష గారు, మరియు కంపెనీ ప్రతినిధులు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఆయా కంపెనీలకు వారం పది రోజులలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ సిబ్బంది పాల్గొన్నారు

Venue:ASK Polytechnic,In the AMAL Campus,KothutuAnakapalle Ph: 9030005474
12/05/2026

Venue:
ASK Polytechnic,
In the AMAL Campus,
Kothutu
Anakapalle
Ph: 9030005474

Dear students, good evening. ASK Polytechnic is going to conduct campus drive on 13/05/2026. So, eligible candidates are...
10/05/2026

Dear students, good evening. ASK Polytechnic is going to conduct campus drive on 13/05/2026. So, eligible candidates are directed to come to the college along with your updated resume and certificates xerox. Thank you

Venue:ASK Polytechnic In AMAL CampusCollege Junction KothuruAnakapalle Ph: 9030005474
10/05/2026

Venue:
ASK Polytechnic
In AMAL Campus
College Junction
Kothuru
Anakapalle
Ph: 9030005474

Venue:ASK Polytechnic,In AMAL Campus,Kothuru,Anakapalle,Ph: 9030005474
09/05/2026

Venue:
ASK Polytechnic,
In AMAL Campus,
Kothuru,
Anakapalle,
Ph: 9030005474

07/05/2026

అనకాపల్లి వర్తక సంఘం వారిచే స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న, ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఇట్లు..
ఆస్క్ పాలిటెక్నిక్,
AMAL క్యాంపస్,
అనకాపల్లి,
Ph: 9030005474

అనకాపల్లి వర్తక సంఘం వారిచే స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న, ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మరి...
06/05/2026

అనకాపల్లి వర్తక సంఘం వారిచే స్థాపించి విజయవంతంగా నడపబడుతున్న, ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాలలో, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఇట్లు..
ఆస్క్ పాలిటెక్నిక్,
AMAL క్యాంపస్,
అనకాపల్లి,
Ph: 9030005474, 9160673125

Campus drive is going to be conducted by ASK Polytechnic on 13/05/2026 by top lending companies around Chennai & Bengalu...
06/05/2026

Campus drive is going to be conducted by ASK Polytechnic on 13/05/2026 by top lending companies around Chennai & Bengaluru. So, Aspirants utilize this Opportunity.
Venue: ASK Polytechnic, in AMAL Campus, Anakapalle, Ph:9030005474

Address

Anakapalle
531001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919030005474

Alerts

Be the first to know and let us send you an email when Ask college of technology and management-ASKC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ask college of technology and management-ASKC:

Share