Eco Friendly Plastics Limited

Eco Friendly Plastics Limited biodegradable bags

23/08/2023
Save Earth Save Life
23/08/2023

Save Earth Save Life

చెయ్యి చెయ్యి కలుపుదాం పర్యావరణ పరిరక్షణ తోడ్పడదాంపర్యావరణ పరిరక్షణ కోసం భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా క...
22/08/2023

చెయ్యి చెయ్యి కలుపుదాం పర్యావరణ పరిరక్షణ తోడ్పడదాం

పర్యావరణ పరిరక్షణ కోసం భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని చింతలపూడి మున్సిపల్ కమిషనర్ రాంబాబు గారు పేర్కొన్నారు మంచి మనసుతో ఎకో భారత్ అనే ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణానికి హాని కలిగించని వస్తువులు తయారు చేస్తూ ప్రకృతిని పరీక్షించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాంబాబు గారు పేర్కొన్నారు ఈ ఎకో భారత్ ప్రాజెక్టులో భాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ లిమిటెడ్ తో కలిసి బయోడీగ్రేడబుల్ బ్యాగ్స్ ని ఆయన విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బయోడీగ్రెబుల్ బ్యాగ్స్ ని విడుదల చేసి పర్యావరణ పరిరక్షణ వాటి కోసం చేయాల్సిన కృషి గురించి చర్చించారు ఎకో భారత్ సోషల్ ఇనిషియేటివ్ లో భాగం అవుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ లిమిటెడ్ పార్ట్నర్స్ పి.వంశీ ఎస్.రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ ఉద్దేశించి పర్యావరణం సమాజానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో తమ ఎకో భారత్ బయోడీగ్రేడబుల్ బ్యాగ్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Address

Lingapalem
Eluru
534462

Website

Alerts

Be the first to know and let us send you an email when Eco Friendly Plastics Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share