01/10/2024
శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మార్కాపురంలో శ్రీ సిటీ గ్రౌండ్ బ్రోచర్ను - లాంచ్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీ భ్రమర టౌన్షిప్స్ చైర్మన్ ఎండీ గళ్ల రామచంద్రరావు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.