Voice of Atheist

Voice of Atheist We do not intend to hurt the sentiments of anyone
ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన ప్రతిపక్షం

చదువుకుందాం అంటే జనాభాకు తగిన సీట్లు లేవు కష్టపడి ర్యాంకు కొడితే paper leaks, management quota కి లక్షల రూపాయల donation ...
23/07/2026

చదువుకుందాం అంటే జనాభాకు తగిన సీట్లు లేవు
కష్టపడి ర్యాంకు కొడితే paper leaks, management quota కి లక్షల రూపాయల donation లు
ఉన్నదంతా చదువుకి పెట్టి 20 ఏళ్ళు కష్టపడి డిగ్రీ తెచ్చుకుంటే మార్కెట్లో ఉద్యోగాలు చాలా చాలా తక్కువ
ఎలాగోలా job తెచ్చుకుని stressful environment లో గంటలు గంటలు మగ్గుతున్నా కూడా layoffs ఎప్పుడైనా రావొచ్చు..

75 కోట్ల మంది యువతకు, మన ప్రస్తుత సమాజంలో దక్కినవి చాలీచాలని చదువులు, బొక్కలు నిండిన విద్యావ్యవస్థ, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు, భవిష్యత్తుపై భయాలు, అపనమ్మకం!

ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై కనీస శ్రద్ధ చూపకుండా, quality of education అనే పదమే మర్చిపోయి, unemployment అనే సమస్య అసలు కనపడనట్టు నటిస్తూ వాళ్ళ సొంత బిడ్డల్ని మాత్రం చదువులకు విదేశాలకు పంపించుకుంటూ ప్రశ్నించిన యువతను కాక్రోచులంటూ ఎగతాళించేస్తే ...

NEET paper leak అనే ఒక చిన్న trigger point తో అప్పటి వరకు ఈ education system మీద, Job market మీద, నిరుద్యోగం మీద పేరుకుపోయి ఉన్న అసంతృప్తి మొత్తాన్ని నిరసనలుగా మార్చుకుంటూ...

బ్రిటీషు ప్రభుత్వాన్నే ఎదురించి, పార్లమెంటుపై బాంబులు వేసి, 116 రోజులు జైల్లో దీక్ష చేసిన భగత్ సింగ్ వారసులం మేమూ అంటూ Gen-Z గర్జించింది.

యువత భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏ దేశానికైనా ఏమిటది అని?
మన యువత భవిష్యత్తుకు భద్రత ఏది అని?
జరిగిన తప్పులకు బాధ్యత ఎవరిదీ అని?
ఇంకెన్నాళ్ళు ఇలా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతారు అని?

అంటూ... ఇళ్లు విడిచి ఊరు కానీ ఊరులో.. లాఠీ దెబ్బలు భరిస్తూ, తమ identity పై జరుగుతున్న దాడిని సహిస్తూ, లక్షలాది గొంతులు దేశమంతా వినిపించేలా నినదిస్తున్నాయి

ఆ పిలువు వినిపించుకోకుండా తాపీగా ఇంట్లో కూర్చొని ఉండడానికి నేనేమి చెవిటి సన్నాసిని కాదు

30/01/2026

They are the one who asked to make guidelines now they are the one hold it, if they find a loophole just close it. Ippudu Posh pocso lanti cases lo kuda fake cases unnai ani ee acts kuda scrap chesthara ?

India as a nation from where it was to where it is now for sure we have come a long way and achieved so many things. Whe...
26/01/2026

India as a nation from where it was to where it is now for sure we have come a long way and achieved so many things. When you look at the Socio- Economic aspects,Literacy rate, infrastructure, raised our life expectancy from around 35 yrs to 70-72 yrs, The rights we have and laws that guide and protect us. We became a big power in these We have emerged as a major power in these 75+ years. It is fair to say ours is a great Modern India... but as famous telugu singer gaddar sung భారత దేశం భాగ్య సీమ రా
సకల సంపద లకు కొదువ లేదు రా
బంగారు పంటల భూములున్నాయి
చావు లేని మరి జీవ నదులు రా..
అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉన్నట్లు,,
సకల సంపదలు గల్లా దేశములో దరిద్రమెట్లుందో నాయనా!

Both these ideas represent India..we should be happy about our achievements but we should strive for a better nation we shouldn't let pride cover our problems. We should check ourselves let the constitutional spirit run the country..
Independence necessarily doesn't mean the change of control of a defined territory. As Gurajada Apparao said దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”. The nation is defined by the People of this country...
We people can have any individual ideas, perspectives of our country. And there is no need to present that single idea is the only Right idea of the Nation.

another Great Poet Devarakonda BalaGanangadhar Tilak wrote in his poem...
"మూడు సముద్రాల కెరటాల నీలాల మోహన వస్త్రం తొలిచి మౌళి (తల) మీద హిమసుందరి కిరీటం ధరించిన రాణి నా భరతమాత అనుకోవడం
ఒక నిజం అదొక సుఖం!
|మూడు సముద్రాలు మోసిన కోసిన తీరంతో ముగ్గు బుట్ట లాంటి తల మీద కొండంత బరువుతో మూల్గుతున్న ముసల్ది నా తల్లి అనుకోవడం
మరో నిజం అదో దుఃఖం.•"
A country can have many things.
But Let's make this country a better one. A nation where every citizen can say this my country, every right can be guarded and exercised by us. where everyone is Accountable. Where we don't let false pride blind faiths and words cover our reality.
A HAPPY REPUBLIC DAY to Everyone.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Voice of Atheist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Voice of Atheist:

Shortcuts

Share