Maram Build Needs Pvt. Ltd.

Maram Build Needs Pvt. Ltd. Leading Construction Company in Warangal & also offering PMC(Project Management Consultancy) Service

01/05/2026
మారం బిల్డ్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ Building Dreamsఫోషాన్, చైనా కి ప్రయాణం 🇨🇳అందరికీ నమస్కారం,నేను త్వరలో వ్యాపార కొనుగ...
14/04/2026

మారం బిల్డ్ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
Building Dreams

ఫోషాన్, చైనా కి ప్రయాణం 🇨🇳
అందరికీ నమస్కారం,
నేను త్వరలో వ్యాపార కొనుగోళ్ల కోసం ఫోషాన్ కి ప్రయాణం చేయనున్నాను.
మీరిలో ఎవరైనా అక్కడి నుండి ఏదైనా సోర్స్ చేయాలని లేదా కొనుగోలు చేయాలని అనుకుంటే, దయచేసి నాకు తెలియజేయండి.
నేను అక్కడ ఉన్న సమయంలో సహాయం చేయడానికి సంతోషంగా ఉంటాను.
ఫోషాన్ ఫర్నిచర్, లైటింగ్, టైల్స్ & సానిటరీ వేర్, హార్డ్‌వేర్, హోమ్ డెకర్ మరియు అప్లయన్సెస్ కోసం ప్రసిద్ధి చెందింది.

ఈ సమయంలో నాకు సాధారణ కాల్స్‌కి పరిమిత యాక్సెస్ ఉండవచ్చు,
కాబట్టి నేను WhatsApp లో మాత్రమే అందుబాటులో ఉంటాను.
దయచేసి అక్కడే సంప్రదించండి.
— మారం దిలీప్ కుమార్
📱 9849334555

జై శ్రీరామ్.. భారత్ మాతాకీ జై
02/04/2026

జై శ్రీరామ్.. భారత్ మాతాకీ జై

కొబ్బరికాయ నుండి గుమ్మడికాయ దాకా… 🥥🎃భూమి పూజ నుండి గృహ ప్రవేశం వరకు… 🏡మీ ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని సేవలనుఒకే చోట ప...
07/03/2026

కొబ్బరికాయ నుండి గుమ్మడికాయ దాకా… 🥥🎃భూమి పూజ నుండి గృహ ప్రవేశం వరకు… 🏡

మీ ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని సేవలనుఒకే చోట పూర్తి బాధ్యతతో అందించే విశ్వసనీయ సేవ

BuildNeeds360

ప్లాన్ నుండి పర్మిషన్స్ వరకుమెటీరియల్ నుండి మానపవర్ వరకుకన్స్ట్రక్షన్ నుండి ఫినిషింగ్ వరకు

మీ ఇంటి నిర్మాణ ప్రయాణం మొత్తాన్నిమేము ప్రొఫెషనల్‌గా చూసుకుంటాం.

✔ ప్లానింగ్ & డిజైన్✔ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్✔ కాంట్రాక్టర్ & వర్క్ మేనేజ్‌మెంట్✔ ఇంటీరియర్ & ఫినిషింగ్ వర్క్స్

One Stop Solution for Your Home BuildingFrom Bhoomipuja to Grihapravesham

మీ స్వంత ఇల్లు నిర్మించాలనుకుంటున్నారా?మమ్మల్ని సంప్రదించండి.

మారం దిలీప్ కుమార్📞 98493 33455

🌐 www.marambuildneeds.com

హోళి పండుగ శుభాకాంక్షలు ❤️
03/03/2026

హోళి పండుగ శుభాకాంక్షలు ❤️

*Invitation for Business Association – BuildNeeds360*Greetings from *BuildNeeds360*(An initiative of Maram BuildNeeds Pr...
24/02/2026

*Invitation for Business Association – BuildNeeds360*
Greetings from *BuildNeeds360*
(An initiative of Maram BuildNeeds Private Limited)
From Bhoomi Pooja to Griha Pravesham, *BuildNeeds360* is creating a structured, transparent, and quality-driven construction ecosystem.
As part of our long-term growth vision, we are inviting:
• Material Vendors
• Service Vendors
• Construction Professionals
• Industry Experts
to enroll with BuildNeeds360 for future business association opportunities.
Our objective is to build a trusted partner network based on:
✔ Quality standards
✔ Professional ethics
✔ Transparent working systems
✔ Long-term mutual growth
This enrollment is intended to:
• Understand your offerings and capabilities
• Explore future collaboration opportunities
• Create a reliable vendor & professional ecosystem
📋 Interested partners may register using the link below:
👉
https://docs.google.com/.../1FAIpQLSc3knCNK9n.../viewform...
If you know other reliable vendors, professionals, or experts who may be interested in associating with *BuildNeeds360*,
we would appreciate it if you could kindly forward this message to them as well,
so that the opportunity reaches the right contributors organically.
Our team will review the details and connect as and when suitable opportunities arise.
We look forward to growing together through trust, professionalism, and quality.
Warm regards,
Maram Dilip Kumar
Managing Director
*Maram BuildNeeds Private Limited*
(*BuildNeeds360*)

22/02/2026

కొబ్బరి కాయ నుండి గుమ్మడి కాయ వరకు…
అంటే భూమి పూజ నుండి గృహ ప్రవేశం వరకు,
మీ ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని కన్స్ట్రక్షన్ సేవలను
ఒకే చోట పూర్తి బాధ్యతతో చూసుకోవడానికి
BuildNeeds360. సిద్ధంగా ఉంది.
ఎటువంటి స్ట్రెస్ లేకుండా…
ఎటువంటి బడ్జెట్ షాక్స్ లేకుండా…
సరైన లివింగ్ కంఫర్ట్స్‌తో,
మీరు అనుకున్న టైమ్‌లోనే ఇంటిని డెలివరీ చేయడమే కాదు…
హ్యాండోవర్ తర్వాత కూడా
ఆరు నెలల పాటు,
మెటీరియల్స్‌లో గానీ,
పనితనంలో గానీ
ఏదైనా లోపం తలెత్తితే
పూర్తి బాధ్యత మాదే అనే నమ్మకంతో
మీ కలల ఇంటిని మీ ముందు నిలబెడుతుంది
BuildNeeds360.
ఇరవై సంవత్సరాలకు పైగా
కన్స్ట్రక్షన్ రంగంలో నాకు ఉన్న అనుభవాన్ని
మీ డ్రీమ్ హోమ్ నిర్మాణంలో ఉపయోగిస్తానన్న
నా మాటకు రూపమే — బిల్డ్ నీడ్స్ త్రీ సిక్స్ టి.
మీ
మారం దిలీప్ కుమార్, - 098493 33455
మేనేజింగ్ డైరెక్టర్,
Maram BuildNeeds Private Limited

22/02/2026

From the coconut of Bhoomi Pooja to the pumpkin of Griha Pravesham…
that is, from the very first prayer to the final celebration,
BuildNeeds360 is fully prepared to take care of all your construction needs, end to end.

With no stress,
no budget shocks,
and with thoughtfully planned living comforts,
we don’t just deliver your home on time —
we deliver it with confidence.

Even after handover, for a period of six months,
if any issue arises —
whether in materials or workmanship —
we take complete responsibility,
standing firmly behind the quality of what we build.

This is how BuildNeeds360 places your dream home before you —
with accountability, assurance, and care.

With over two decades of experience in the construction industry,
my promise to apply that knowledge and expertise
to the building of your dream home
is embodied in BuildNeeds360.

I am Maram Dilip Kumar - 098493 33455
Managing Director,
Maram BuildNeeds Private Limited.

దీపావళి శుభాకాంక్షలు ❤️
31/10/2024

దీపావళి శుభాకాంక్షలు ❤️

Address

#202, VR Sunshine Apartment, Street No 3, Patrika Nagar, Madhapur
Hyderabad
500081

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919603733455

Alerts

Be the first to know and let us send you an email when Maram Build Needs Pvt. Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maram Build Needs Pvt. Ltd.:

Share