Bestmark Infra LLP.

Bestmark Infra LLP. BEST MARK was established in 2015. We understand the importance of time and hence we give it the utmost attention.

Trends and tastes change with the passage of time and it is a well Known fact.

HAPPY NEW YEAR 🎊
01/01/2024

HAPPY NEW YEAR 🎊

04/12/2023

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ కి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను
ఇకపోతే ఇవాళ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు కస్టమర్లు నాకు ఫోన్ చేసి వారు అడుగుతున్నటువంటి సందేహం ఏమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధమాలలోని పడిపోతుంది అదే విధంగా భూముల ధరలు తగ్గిపోతాయి అని వారి కొషన్ అడుగుతున్నారు

దీనికి నేను ఇచ్చేటటువంటి సమాధానం ఒకటే తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మనదేశంలో అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలతో పాటు అదేవిధంగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలతో పోటీపడి ముందుకు సాగుతుంది.
అభివృద్ధిలో భాగంగా మన రియల్ ఎస్టేట్ రంగం మొదటి స్థానంలో ఉంటూ హైదరాబాద్ మహా నగరాన్ని విజయపతంలో ఉంచుతుంది.
అలాగే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాన్ని కాదని ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోడానికి కారణాలు చూస్తే
గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు లేవని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదని, ఇంకా ఎన్నో కారణాలు చూపుతున్నారు.
ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కసారి చూస్తే
ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం
నెలకు వాడే కరెంటులో 200 యూనిట్లు రాయితీ
1,50,000 వరకు రైతులకు రుణమాఫీ
15000 రూపాయలు రైతుబంధు
ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు
ఎన్నో హామీలు ఇప్పుడు ప్రజలచేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటివి.
ఈ హామీలన్నీ నెరవేరాలంటే ప్రభుత్వానికి రాబడి ఉండాలి
రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ప్రభుత్వానికి రాబడి వస్తుంది తప్ప నష్టం చేకూరదు
రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చేటటువంటి రాబడును ఇంకా ఏ రంగంలోనూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేవు
కావున తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పథంలో ఇలాగే అభివృద్ధిలో ముందుకు నడవాలి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో గత ప్రభుత్వాలు ఎలాగైతే సహాయ సహకారాలు అందించాయో అదేవిధంగా ఇప్పుడు ఏర్పడే కొత్త ప్రభుత్వము కూడా రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయ సహకారాలు అందిస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు
కూడా నా న మాటతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను.
ఇంకెందుకు మిత్రమా రియల్ ఎస్టేట్ అంటే భయం దర్జాగా మీరు ఏమి సంకోచించకుండా మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో విజయపతంలో దూసుకుపోండి🙏

✨Gandhi Jayanti ✨
02/10/2023

✨Gandhi Jayanti ✨

వనభోజనం ( Vanabhojanam)4th floor , ASHOKA ONE MALL Y JUNCTION, KUKATPALLY +91 9392936776
24/09/2023

వనభోజనం ( Vanabhojanam)
4th floor , ASHOKA ONE MALL
Y JUNCTION, KUKATPALLY
+91 9392936776

14/09/2023

పిల్లలకి తినిపించడం చాలా కష్టం అనుకుంటారు కానీ వాస్తవం అది కాదు. సైంటిఫిక్ గా ఇది రుజువైంది, పైగా మా ఇంట్లో మా చిన్నోడికి అవలంబించిన విధానం వలన కూడా దీనిపైన నమ్మకం ఏర్పడింది.

ఏడాది లోపు పిల్లలకి ముఖ్యంగా ఒకే రకమైన ఆహారం ముద్ద చేసేసి ఇవ్వడం, (పప్పన్నం/చారన్నం/పెరుగన్నం/సెరిలాక్), వాళ్ళని తిననివ్వకుండా మనమే కుడపటం, తినేటప్పుడు మనం ఒకకప్పు అనుకుని ఆ టార్గెట్ అయ్యేవరకూ లేదా వాంతి అయ్యేవరకూ పెట్టడం, ముద్ద ముద్దకి మింగలేడేమో అని నీళ్లు పట్టడం, తినేటప్పుడు వీడియోలు, టీవీలు చూపించడం ఇలా సవాలక్ష అనాచారాల వలన పిల్లల్లో తిండి గాడి తప్పుతుంది.

పిల్లలకి తినడం నేర్పించాలి, దానంతట అదే రాదు. ఇది ఆరునెలల నుంచే ప్రారంభించాలి. ఆ వయసు పిల్లలకి మెత్తగా ఉడికించిన కూరగాయలు, దుంపలు పెట్టవచ్చు. పిల్లల్ని ఆహారంతో ఆడుకోనివ్వాలి, దీనినే ఎక్సప్లోరేషన్ అంటారు. తద్వారా ఆహారం యొక్క రుచి, గట్టిదనం, గరుకుతనం, జిగట, మెత్తనితనం మొదలైనవన్నీ తెలుసుకుంటారు. పిల్లల్ని మనతో పాటే కూర్చోపెట్టుకుని తినాలి. మనం తినే సమయంలో వాళ్ళూ తింటారు. వాళ్ళకి ముందు పెట్టేయాలి అని పనిగా పెట్టుకోకూడదు. పిల్లలు ఆహారంతో ఆడుకునేటప్పుడు వద్దనకూడదు. అలాగే కొంత ఆహారం తిన్న తరువాత ఇంకా మాటలు రాని పిల్లలు కడుపు నిండాక ఇక వద్దని సూచనలిస్తారు. ఇవి చెయ్యి తోసెయ్యటం, మెడ తిప్పటం లేదా తల పైకి ఎత్తటం, ఆహారం విసిరెయ్యటం మొదలైనవి చేస్తారు. అప్పుడు వాళ్ళ కోరికని మన్నించి ఆపెయ్యాలి. ఆహారంలో వైవిధ్యం ఉండాలి. రకరకాల పళ్ళు, ఉడికించిన అన్నం, బంగాళా దుంప, ఉడికించిన క్యారెట్లు, ఇంకా గుమ్మడికాయ మొదలైనవి ఇవ్వాలి. అదనపు ఉప్పు/తీపి అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ కొంచెం ఉప్పు ఇవ్వొచ్చు. రెండేళ్ల వరకు అసలు చక్కెర (ఏ రూపంలో నైనా - స్వీట్లు, చాకోలెట్లు, బెల్లం, కూల్ డ్రింకులు మొ) ఇవ్వకపోవటం మంచిది.

ఆరునెలల వయసు నుంచీ రుచిమొగ్గలు పనిచేస్తాయి కాబట్టి, ఒక్కొక్క స్పైస్ ఆహారంతో కలిపి ఒక్కోసారి పరిచయం చేయొచ్చు. ఒకసారి ఉల్లిపాయ, మరోసారి వెల్లుల్లి, అల్లం , తరువాత దాల్చినచెక్క ఇలా చివరిగా ఒక సంవత్సరం వచ్చేసరికి అన్నిరకాల రుచులు తెలుస్తాయి. మనం ఏదైనా తినడానికి పెట్టొచ్చు. డ్రైఫ్రూప్ట్స్ వేయించి పొడి చేసి పెట్టొచ్చు. వాటిని అలాగే ఇస్తే గొంతుకి అడ్డంపడే ప్రమాదం ఉంది. ద్రాక్ష మొదలైన పళ్ళుకూడా గొంతుకి అడ్డం పడతాయి. ఇటువంటి వాటిలో జాగ్రత్త అవసరం. మాంసాహారం అన్నిరకాలు బాగా ఉడికించి మెత్తగా చేసి ఇవ్వొచ్చు. ఆమ్లెట్లు, ఉడికించిన గుడ్డులో తెల్లసొన ఇవ్వొచ్చు. పసుపుసొన సులువుగా మింగలేరు కాబట్టి కొంచెం మెత్తగా చేసి ఇవ్వొచ్చు. కాయగూరలని ఉడికించేటప్పుడు కొంచెం నెయ్యి/వెన్న వాడొచ్చు.

పిల్లలు తినేటప్పుడు కొన్ని రొటీన్లు అవసరం. రోజూ ఒకేసమయానికి పెట్టడం, ఒకే కుర్చీలో, ఒకే కంచంలో పెట్టడం ముఖ్యం. తద్వారా వాళ్ళు తినడానికి మానసికంగా సిద్ధం అవుతారు. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ముఖకవళికల్ని బట్టి వాళ్ళకి నచ్చిందీ లేనిదీ చెప్పొచ్చు. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి కబుర్లు చెప్పాలి. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ చేతులతోనే తినేలాఅవకాశం ఇవ్వాలి. ఆహారం జారిపోతుంది, ముఖానికి, జుట్టుకి రాసుకుంటారు, ఫర్లేదు ఎంతోకాలం అలా జరగదు. కొన్నిరోజుల్లో చక్కగా కుడిచేత్తో వాళ్లే తింటారు. స్పూను తో కూడా తినడం నేర్పొచ్చు. పిల్లలు ఒక సంవత్సరం వయసు వచ్చేసరికి పెద్దవాళ్ళు ఏమేం తింటారో అన్నీ తినొచ్చు. ఆ తరువాత మెల్లిగా చేతులు కడుక్కోవడం, ఎంగిలి ఎత్తటం, పళ్లెం తీసెయ్యటం, కడగటం, చేతులు తుడుచుకోవటం ఇవన్నీ నేర్పొచ్చు.

పిల్లలు దేన్నయినా సులువుగా నేర్చుకుంటారు. కొంచెం కష్టపడి నేర్పించి, కొంచెం ఓపికతో వాళ్ళు తిన్నాక శుభ్రం చేసుకుంటే దీర్ఘకాలంలో వాళ్ళతో వాదోపవాదాలకు దిగక్కర్లేదు, మనం అలసిపోవక్కర్లేదు. పిల్లలకి తినిపించే పనిలో తాము కరిగిపోయే తల్లులకు, అమ్మమ్మలకు వందనాలు.

Take a pride that Telangana will thrive under its own banner & become a model state for the rest of India !!!!          ...
02/06/2022

Take a pride that Telangana will thrive under its own banner & become a model state for the rest of India !!!!


To***co has taken many LIVES, Don't Let it destroy Your HOME..."Stay away from To***co" ***co  ***coDay  ***coday2022  *...
31/05/2022

To***co has taken many LIVES, Don't Let it destroy Your HOME..."Stay away from To***co"

***co ***coDay ***coday2022 ***co ***co ***coFreeIndia ***coFreeGeneration ***cofree

Happy Mother's Day.
08/05/2022

Happy Mother's Day.

May the spirit of Ramadan stay in our hearts and illiminate from within.
03/05/2022

May the spirit of Ramadan stay in our hearts and illiminate from within.

Wishing all the workers around the world a happy labor day. May we all reach new heights and more success ahead.        ...
01/05/2022

Wishing all the workers around the world a happy labor day. May we all reach new heights and more success ahead.

Earth is the only place that we can happily live on (atleast for now). Let's all unite and save Earth.                  ...
22/04/2022

Earth is the only place that we can happily live on (atleast for now). Let's all unite and save Earth.

Address

Hyderabad
500016

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+917999456789

Alerts

Be the first to know and let us send you an email when Bestmark Infra LLP. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share