25/02/2019
పేరులో వాస్తు - జ్యోతిష్య రహస్యాలు
సులభంగా వాస్తు, జ్యోతిష్య ఫలితాలను, పేరును బట్టి శ్రమ లేకుండా తెలుసుకోవటానికి కలగ చేసే అవకాశం. ఇంటి పేరు, తల్లి తoడ్రుల పేర్లను బట్టి పుట్టిన పిల్లలకు పేర్లు, వధూ-వరుల పేర్లను బట్టి వివాహ అనుకూలత, జీవితంలో అభివృద్ధి, కుటుంబ సభ్యులందరికీ కలసి నివాసానికి అనుకూల దిశ, వాస్తు మరియు జ్యోతిష్య సందేహాలకు సమాధానాలు మొదలగు విషయాలతో పొందుపరచబడిన, తెలుగు వారి కోసం వచ్చిన ప్రధమ, ఏకైక పుస్తకము. ప్రతుల కోసం పబ్లిషర్ ని సoప్రదించగలరు.
రచయిత:. Sugunakara Sharma (9701922021),
Uday Publishing House (9246669543, 6281845639). The cost of the book is Rs.750/- & the offer price is Rs.600/-