AIAWU Badradrikothagudem district

AIAWU Badradrikothagudem district fight for poorers

20/03/2026
07/02/2026

 #మహాత్మాగాందీగ్రామీణఉఫాది హామీ పథకం రక్షణ కోసం పోరాటాలు ఉదృతం చేస్తాం.***కామ్రేడ్ జాన్ వెస్లీ***
07/01/2026

#మహాత్మాగాందీగ్రామీణఉఫాది హామీ పథకం రక్షణ కోసం పోరాటాలు ఉదృతం చేస్తాం.
***కామ్రేడ్ జాన్ వెస్లీ***

07/01/2026
19/12/2025

Telangana Agricultural Workers' Union leaders from Bhadradri Kothagudem district burning copies of the bill in protest against the G. Ramji Act
మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం వల్ల భారతదేశంలో గ్రామీణ నిరుద్యోగం, పేదరికం పెరుగుతుంది.
90 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసమే ఈ చట్టం.
రాష్ట్ర ప్రభుత్వాల పై భారం మోపి, చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఈ చట్టం.

 #భద్రాద్రికొత్తగూడెంజిల్లా పినపాక మండలం సుందరయ్య నగర్ గ్రామ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక ...
24/11/2025

#భద్రాద్రికొత్తగూడెంజిల్లా పినపాక మండలం సుందరయ్య నగర్ గ్రామ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రేపాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ నిమ్మల వెంకన్న, పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యులు జంగిలి వెంకటరత్నం,కుర్సం లక్ష్మయ్య పాల్గొన్నారు.

22/11/2025

చర్ల మండలం విజయ కాలనీ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు...
22/11/2025

చర్ల మండలం విజయ కాలనీ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కామ్రేడ్ మచ్చ వెంకటేశ్వర్లు, కామ్రేడ్ రేపాకుల శ్రీనివాస్ లు

Address

Kothagudem

Telephone

+918374968669

Website

Alerts

Be the first to know and let us send you an email when AIAWU Badradrikothagudem district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share