Lakshmi Narayana Konkathi

Lakshmi Narayana Konkathi Vice President - All India BC Welfare Association
President - Rayalaseema Padmasali sangham

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”తొలిఅడుగులోనే యువనేత సంచలన నిర్ణయంఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్   ...
15/06/2024

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”
తొలిఅడుగులోనే యువనేత సంచలన నిర్ణయం
ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్

మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా శుభా...
12/06/2024

మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు .. 💐💐💐💐💐💐💐💐

మా ధైర్యం, మా బలగం మా లోకేష్ అన్న 🔥😍💛
19/05/2024

మా ధైర్యం, మా బలగం మా లోకేష్ అన్న 🔥😍💛




23/03/2024

ప్రజలు పడుతున్న కష్టాలు చూసి.చంద్రబాబుగారు ,పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటించిన.. పథకాలు...

ఆ పరమ శివుడి అనుగ్రహముతో అందరి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్న వేళ ప్రజలందరూ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకో...
08/03/2024

ఆ పరమ శివుడి అనుగ్రహముతో అందరి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్న వేళ ప్రజలందరూ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకొంటూ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

పోరాట సింహాలు...🦁మన యువనాయకులు...❤️✌️
06/03/2024

పోరాట సింహాలు...🦁
మన యువనాయకులు...❤️✌️


*రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు - ఏపీలో టీడీపీదే విజయమన్న పీకే - ఏపీలో జగన్‌కు ఓటమి తప్పదని కామెంట్స్ ...
03/03/2024

*రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు - ఏపీలో టీడీపీదే విజయమన్న పీకే - ఏపీలో జగన్‌కు ఓటమి తప్పదని కామెంట్స్ - హైదరాబాద్‌లో ఓ పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ - ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బిస్తున్నామంటే ఓట్లు రాలవు - సంక్షేమపథకాలే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమే - తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణం - ఏపీలో ప్రజలు మార్పుకోరుకుంటున్నారు - జగన్ ఏం చేసినా గెలవడం కష్టం : ప్రశాంత్ కిషోర్*

02/03/2024

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికే 9 ప్యాలెస్‌లు ఉన్నాయి. ఇప్పుడు రుషికొండకి గుండు కొట్టించి, ప్రజాధనం 500 కోట్లతో కట్టిన దేశంలోనే రిచెస్ట్ ప్యాలెస్ చూడండి..



కర్నూలు జిల్లా జయహో బిసి మహ సభలో పాల్గొన్న కొంకటి లక్ష్మీనారాయణ గారు.
25/02/2024

కర్నూలు జిల్లా జయహో బిసి మహ సభలో పాల్గొన్న కొంకటి లక్ష్మీనారాయణ గారు.

24/02/2024

ఆంధ్రప్రదేశ్ లో శాండ్, ల్యాండ్, వైన్, మైన్, గ్రావెల్, గ్రాఫైట్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ గ్యాంగ్... ఆ దోపిడీని కొనసాగించడానికి ప్రజాస్వామ్యాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాలి. ఆ దిశగా తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తోన్న భారీ బహిరంగసభకు రండి! కదలిరండి!!

22/02/2024

కొడుకు పెళ్ళికి పెట్టుకున్న పారాణి కూడా ఆరలేదు పాపం మా షమ్మీకి🥲🥲....ఊకో షమ్మి ఊకో ఆడు మనసు మానవత్వం లేని వాడు....🤣🤣....మా సెలయేరు మూగబోయింది ఇయ్యాల🥲🥲....

నేను సవాల్ విసురుతున్నా.. మై డియర్ YS Jagan Mohan Reddy .. తిరుపతి కొండనో, రామతీర్థం కొండనో చంద్రబాబు గారు, మీరు కలిసి ఎ...
21/02/2024

నేను సవాల్ విసురుతున్నా.. మై డియర్ YS Jagan Mohan Reddy .. తిరుపతి కొండనో, రామతీర్థం కొండనో చంద్రబాబు గారు, మీరు కలిసి ఎక్కండి. మీరు ముందు వస్తారో, చంద్రబాబు వస్తారో తేలిపోతుంది. ఎవరు కుర్రాడో, ముసలోడో తేలిపోతుంది.
జగన్ ప్రతి మీటింగ్ లో ఓ మాట అంటున్నారు. తన తండ్రి వయసున్న వ్యక్తిని ముసలోడు, ముసలోడు అంటున్నారు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలి.

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when Lakshmi Narayana Konkathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share