కాలేరు కబుర్లు

కాలేరు కబుర్లు NEWS FOR SINGARENI

సింగరేణికి మరిన్ని సిరులను అందించిన శ్రీ. C&MD బలరాం నాయక్ గారికి తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పుడు ఒక్క బొ...
20/08/2025

సింగరేణికి మరిన్ని సిరులను అందించిన శ్రీ. C&MD బలరాం నాయక్ గారికి తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు

ఇప్పుడు ఒక్క బొగ్గు గనులే కాకుండా
బంగారం రాగి గనుల అన్వేషణ కొరకు లైసెన్స్ దక్కించుకోవడం మన అదృష్టం

కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్ లో కేంద్రం నిర్వహించిన వేలం 37.75 శాతం రాయల్టీని కోట్ చేయటంతో All-1 బిడ్డర్ గా నిలిచింది

జై సింగరేణి జై జై తెలంగాణ

మందమర్రి మండలం లోని రామకృష్ణాపూర్ పట్టాన సమీపం లోగల అమరావతి చెరువులో చేపల పంపిణి కార్యక్రమంలో బాగంగా చెరువులో చేపలు వేస్...
18/10/2017

మందమర్రి మండలం లోని రామకృష్ణాపూర్ పట్టాన సమీపం లోగల అమరావతి చెరువులో చేపల పంపిణి కార్యక్రమంలో బాగంగా చెరువులో చేపలు వేస్తున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారు మరియు తెరాస పట్టణ నాయకులు

నిన్న పడిన భారీ వర్షానికి విద్యానగర్ లొ ప్రజలు ఇబ్బందులకు గురైనారు అనితెలుసుకొని ప్రభుత్వ  విప్ నల్లాల ఓదెలు గారు  సీసీ ...
14/10/2017

నిన్న పడిన భారీ వర్షానికి విద్యానగర్ లొ ప్రజలు ఇబ్బందులకు గురైనారు అనితెలుసుకొని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారు సీసీ రోడ్లు మరియు కాలువలు కట్టిస్తానని విద్యనగర్ కాలనీ ప్రజలకు హమీనిచ్చారు. ఈకార్యక్రమంలో జె.రవిందర్ గారు మునిసిపాల్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి ఈశ్వర్ మెడిపెల్లి సంపత్ బత్తుల శ్రీనివాస్ మెడిపెల్లి మల్లేష్ ఎండీ ముస్తఫ తాజ్ మరియు తెరాస నాయకులు పాల్గొన్ని సమస్యలు పరిశీలించారు

కేకే-1 గనిలో ప్రమాదవశాత్తు  నిన్న జరిగిన హెయిర్ బ్లాస్టింగ్ లొ రాంచెందర్ నాయక్  మరియు గూడ  రాయమల్లు  ప్రమాదం జరిగి మందమర...
11/10/2017

కేకే-1 గనిలో ప్రమాదవశాత్తు నిన్న జరిగిన హెయిర్ బ్లాస్టింగ్ లొ రాంచెందర్ నాయక్ మరియు గూడ రాయమల్లు ప్రమాదం జరిగి మందమర్రి ఏరియా హాస్పిటలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన గౌట్ విప్ నల్లాల ఓదెలు mla గారు TBGKS నాయకులు మెడిపెల్లి సంపత్ బిల్లా మాధవ రెడ్డి నర్సింగరావు sarpanchi శ్రీనివాస్ గార్లు మరియు తెరాస tbgks నేతలు

ఉపసర్పంచ్ రవి. కుమారుని పెళ్లి కి హజరైన ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారి ZPTC సుదర్శన గౌడ్ మరియు మునీర్ అన్న  శోభన్ గారు ...
10/10/2017

ఉపసర్పంచ్ రవి. కుమారుని పెళ్లి కి హజరైన ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారి ZPTC సుదర్శన గౌడ్ మరియు మునీర్ అన్న శోభన్ గారు trs నాయకుల

Jai TBGKS
10/10/2017

Jai TBGKS

* కేకే-5 గని పై ప్రచారం లొ  ప్రభుత్వ విప్ నల్లాల            ఓదెలు గారు  * tbgks ప్రభంజనం * మారుతున్న కార్మికులు  * కేకే-...
03/10/2017

* కేకే-5 గని పై ప్రచారం లొ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారు
* tbgks ప్రభంజనం
* మారుతున్న కార్మికులు
* కేకే-5 గని లొ TBGKS కే మా ఓటు అని తెలిపారు
* tbgks ని గెలిపించుకుంటాం అని తెలిపారు
* కెసిఆర్ గారికి దీపావళి కానుకగా ఇస్తామని కార్మికులు తెలిపారు

 # #వారసత్వ ఉద్యోగ కల్పనలో కదలిక # #     ...........................................................హైకోర్టు సుప్రీం కోర...
28/09/2017

# #వారసత్వ ఉద్యోగ కల్పనలో కదలిక # #
...........................................................

హైకోర్టు సుప్రీం కోర్టు తీర్పులతో అటకెక్కిన వారసత్వ ఉద్యోగాల విషయంలో కదలిక మొదలైంది ఈ ఏడాది మార్చి వరకు డిపెండెంట్ దరఖాస్తులను పరిశిలించి లిస్ట్ తయారు చేయాలనీ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది బుధవారం నాడు మందమర్రి లొ కేకే-1 గని పై జరిగిన ద్వారా సమావేశంలో mlc పురాణ సతీశ్ కుమార్ ఈ విషయాన్నీ అన్యాపదేశంగా ప్రస్తావించారు డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఉద్యోగాల వస్తాయని అయన సెలవిచ్చారు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పంపవలసిందిగా GM కార్యాలయలకు ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం సింగరేణి కార్మికులకు ఎట్లాగైనా వరసత్వ ఉద్యోగాలను ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది..............కాలేరు కబుర్లు.

వారసత్వ ఉద్యోగాల్లో కదలిక........
28/09/2017

వారసత్వ ఉద్యోగాల్లో కదలిక........

Address

Mandamarri
504231

Telephone

9573494301

Website

Alerts

Be the first to know and let us send you an email when కాలేరు కబుర్లు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category