22/06/2026
మాస్కో హార్ట్ లో ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ 🔥 | S-400 & Pantsir ని ఎలా బైపాస్ చేసింది? | Lyut Drone Tech
ఒక్క రాత్రిలో మాస్కో హార్ట్ లో భారీ ఆయిల్ ట్యాంక్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఎలా జరిగింది? S-400 మరియు Pantsir ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని బైపాస్ చేసి ఉక్రెయిన్ వాళ్లు ఉపయోగించిన సీక్రెట్ Lyut డ్రోన్ టెక్నాలజీ, స్టార్‌లింక్ లైవ్ కంట్రోల్, ఇన్‌ఫ్రారెడ్ హీట్ సీకర్ క్రూజ్ మిస్సైల్ మరియు స్వార్మ్ అటాక్ స్ట్రాటజీ పూర్తి వివరాలు ఈ వీడియోలో.
ఈ యుద్ధం ఇక టెక్నాలజీ యుద్ధంగా మారిపోతోంది. చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేయండి!
Channel: Telugu Tech Anatomy