10/10/2024
𝐖𝐇𝐀𝐓 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐑𝐈𝐆𝐇𝐓 𝐀𝐍𝐒𝐖𝐄𝐑❓❓
-------------------------------------
👉 ఔను.. గవర్నమెంట్ స్కూళ్లలో qualified teachers ఉన్న మాట వాస్తవం.
👉 text books ఉచితంగా ఇస్తారు. విద్యా కానుక పేరుతో అనేక రకాల వస్తువులు free గా సరఫరా చేస్తారు.
👉 మధ్యాహ్న భోజనం పెడతారు. ప్రతి రోజూ గుడ్డు, చిక్కీలు కూడా ఇస్తారు.
👉 NADU - NEDU పేరుతో కొత్త సౌకర్యాలు కల్పించారు. భవనాలకు రంగులు వేసి మెరిసేలా చేశారు.
👉 ఒక్క పైసా ఫీజు కట్టకుండా చదువుకునే అవకాశం ఉంది.
👉 ఐనా.. మీకూ, మీ బడి కొక దండమని చెప్పి, వేలాది రూపాయలు కుమ్మరిచ్చి ప్రయివేట్ స్కూళ్లకే పరుగులు పెడుతున్నారు.
🔥 ఎందుకు ❓ఎందుకు ❓
👉 వాడికి కావాల్సినదేమిటి ❓
👉 మన దగ్గర లేనిదేమిటి ❓