Andhra Paris Tenali

Andhra Paris Tenali Tenali (తెనాలి), is a town and a mandal in Guntur District of Andhra Pradesh, South India. It has an area of around 10 Sq.KM. Nayudamma. Dr. A. V. Rama Rao.

Tenali has all the specialities and is part of the twin cities of Coastal Andhra comprising Guntur, Tenali and Vijayawada. It is located in the junction to Vijayawada and Guntur. The three cities are very near to each other. Tenali is known for its rich cultural and literary legacy. It has produced many famous poets, actors and educationists. Because of its contribution to literature, stage drama,

movies and education. It is also well known as Andhra Paris. There are good number of famous temples like Vaikunthapuram, Kanyaka Parameswari temple, Patha Shivalayam, Patha Anjaneya swamy gudi, Chitti Anjaneya Swami gudi, Morrispet Shivalayam, Saibaba temple next to over bridge, Appala swamy temple etc.

.All major trains stop here and it is one of the most famous business centres on the Chennai - Vijayawada line. It is called a small city by all for its importance. .. Tenali has contributed a major share to stage drama industry. There are quite a few extra ordinary artists who later moved on to film industry like Super Star Krishna, Kongara Jaggayya, Gummadi Venkateswara Rao, Kanchana Mala and Sarada.Presently the Super star of Tollywood Mahesh Babu hails from Tenali, he is son of Krishna Gattamaneni. Recognized contributors in science are: Late Dr. Y. American Institute of Chemical Engineers. Dr.Jandhyala (a famous kidney specialist who worked at CMC Vellore and at Kamineni Hospitals). Tenali is the place where first A.P's printing press, Kakumanu Press, was established and it printed Brahmam Gari Kalagnanam in 1930.

 #తెనాలి Ramchand Kolasani garu!! 👌👏🏼👏🏼Andhra Paris Tenali
26/11/2024

#తెనాలి
Ramchand Kolasani garu!! 👌👏🏼👏🏼

Andhra Paris Tenali

 # తెనాలి  ❤️😍Andhra Paris Tenali 💚
13/11/2024

# తెనాలి ❤️😍

Andhra Paris Tenali 💚

🙏🏼 🇮🇳
09/10/2024

🙏🏼 🇮🇳

 #తెనాలి శారద (ఎస్. నటరాజన్) 👌🙏🏼ఎక్కడో తమిళనాడులో పుట్టి, 12 సంవత్సరాల వయస్సులో పొట్టచేతపట్టుకుని తెనాలి చేరి, హోటల్లో స...
17/08/2024

#తెనాలి శారద (ఎస్. నటరాజన్) 👌🙏🏼
ఎక్కడో తమిళనాడులో పుట్టి, 12 సంవత్సరాల వయస్సులో పొట్టచేతపట్టుకుని తెనాలి చేరి, హోటల్లో సర్వరుగా పనిచేస్తూ, తెలుగు మీద మమకారం పెంచుకుని, అక్షరాలు నేర్చుకుని, తేటతెలుగు సాహిత్యం చదువుకుని, అదే తెలుగున మహామహులతో పాటు సామాన్యులని మెప్పించే రచనలు చేసి, కడుదారిద్రంలో జీవనగమనాన్ని సాగించి… ఆ జీవితాన్ని కొనసాగించలేక బీదరికంలో తనువు చాలించిన శారద (కలం పేరు) ఎస్. నటరాజన్ గారు!! ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకునే ప్రయత్నం!!🙏🏼

Andhra Paris Tenali పేజీ

వికీపీడియా లింక్:

https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6_%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D._%E0%B0%A8%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D

 #తెనాలి   #చందమామ "కొకు" గారు.!!🙏నేడు, కొకు గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసే ప్రయత్నం..!!!కొడవటిగంటి కుటుంబరావు...
17/08/2024

#తెనాలి #చందమామ "కొకు" గారు.!!🙏

నేడు, కొకు గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసే ప్రయత్నం..!!!

కొడవటిగంటి కుటుంబరావు గారు (అక్టోబర్ 28 1909 – ఆగష్టు 17 1980), ప్రసిద్ధ తెలుగు రచయిత. "కొకు" గా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చెందినారు.

కొ.కు. గుంటూరు జిల్లా, తెనాలిలోని ఒక మధ్య తరగతి కుటుంబములో జన్మించారు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. చిన్నవయసులోనే 1914 లో తండ్రీ, 1920 లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగారు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేతవయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాశారు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసారు.1925 లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.1925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల లో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలోమహారాజా కళాశాల, విజయనగరం లో బియ్యే ఫిజిక్సు చదివారు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టారు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికునిగా మారిపోయారు.

1929 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. 1930 లో కొకు తొలిరచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటికథ ప్రాణాధికం గృహలక్ష్మి మాసపత్రిక లో అగ్ర స్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. 1931 లో కొంతకాలం పాటు వరంగల్లు లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు లతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించారు.

1939 లో భార్య పద్మావతి మరణించింది. 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేశారు. ఆ కాలంలో జరుక్‌శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేశారు. 1942 జూలై నుండి 1943 జనవరి మధ్య సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేశారు. 1944 లో ఒరిస్సా జయపూరు లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేశారు.

1948 లో మూణ్ణెల్ల పాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేశారు. 1948 లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51 లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించారు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించారు. 1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేశారు.

చందమామతో అనుబంధం:
చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక ఒకప్పుడు. ఈ మాసపత్రికని స్థాపించింది తెనాలి ఐతానగర్ కి చెందిన చక్రపాణి గారు (బి. నాగిరెడ్డి గారితో కలసి). కొడవటిగంటి కుటుంబరావు గారు దీని అభివృద్ధి కి ఎనలేని సేవలు అందించారు. 1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితి కి రావటాని ఎంతో కృషి సలిపారు.

కుటుంబరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరించుకుంటూ🙏

Andhra Paris Tenali పేజీ.

#కొకు

 #తెనాలి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు💐🇮🇳Andhra Paris Tenalili 🇮🇳             #భారతదేశం 🇮🇳🇮🇳🇮🇳
15/08/2024

#తెనాలి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు💐🇮🇳

Andhra Paris Tenalili 🇮🇳

#భారతదేశం 🇮🇳🇮🇳🇮🇳

09/04/2024

#తెనాలి

అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐🙂

🎵 Andhra Paris Tenali 💚

#తెలుగు #ఉగాది

 #తెనాలి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు💐🇮🇳Andhra Paris Tenali పేజీ🇮🇳             #భారతదేశం 🇮🇳🇮🇳🇮🇳
15/08/2023

#తెనాలి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు💐🇮🇳

Andhra Paris Tenali పేజీ🇮🇳

#భారతదేశం 🇮🇳🇮🇳🇮🇳

 #తెనాలి ప్రపంచ పటంలో తెనాలి ఎక్కడో వెతికి చూసిన బ్రిటీషు వారు 👌👌🇮🇳🇮🇳🇮🇳ఆగస్టు12: తెలుగు తేజాన్ని, తెలుగు జాతి త్యాగాన్ని...
12/08/2023

#తెనాలి ప్రపంచ పటంలో తెనాలి ఎక్కడో వెతికి చూసిన బ్రిటీషు వారు 👌👌🇮🇳🇮🇳🇮🇳

ఆగస్టు12: తెలుగు తేజాన్ని, తెలుగు జాతి త్యాగాన్ని, తెనాలి గడ్డ పౌరుషాన్ని తెల్లవారికి రుచి చూపించి భారతమాతకు స్వాతంత్ర్యపు స్వేచ్చా ఊపిరిలూదిన అమరవీరులు...!!!

రణరంగ్ చౌక్, తెనాలి:
మహాత్ముని క్విట్ ఇండియా పిలుపందుకున్న ఎందరో దేశ భక్తులు గూమికూడి క్విట్ ఇండియా... క్విట్ ఇండియా... అని నినదిస్తుంటే బ్రిటీషు ప్రభుత్వం గడగడలాడిన ప్రదేశమది. భరతమాత ముద్దు బిడ్డల రక్తముతో తడిసిన పవిత్ర స్థలం. పోలీసుకాల్పుల్లో ఏడుగురి ఉద్యమకారుల ఉసురు దేశం కోసం తృణప్రాయంగా త్యజించిన ప్రదేశమది. ఆ పోరాటములో పాల్గొన్నది పెక్కుశాతం రైతులే. కాల్పుల అనంతరం అప్పటి అల్లర్లలో తెనాలి రైల్వే స్టేషన్ ని ఆందోళనకారులు ధ్వంసం చేసి తగులబెట్టారు. ఇంగ్లాండులోని బ్రిటీషు అధికారులు సైతం ప్రపంచ పటం మీద తెనాలి ఎక్కడ ఉందో ఒక్కసారి తఱచి చూశార్ట ఈ ఘటనలు తెలుసుకుని. ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్మించిందే "రణరంగ్ చౌక్" గా నామకరణం చేయబడిన 7 అమర వీరుల స్తూపాలు. తెనాలిలో ఎలాంటి దేశభక్తి కార్యక్రమం జరిగినా అమర వీరుల స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించటం ఆనవాయితీ. స్తూపం ఎదురుగా భరతమాత తన బిడ్డను ఆప్యాయంగా ఒడి చేర్చుకున్న శిల్పం, ఇది "నా గడ్డ" అన్న భావనను మనసు నింపేస్తుంది....!!! 🇮🇳🇮🇳🇮🇳

ప్రతీ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మరణార్ధం సాంస్కృతిక మరియు దేశభక్తి కార్యక్రమలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

దేశం కోసం అహర్నిశలు శ్రమించి ప్రాణాలు అర్పించిన, అర్పిస్తున్న భరతమాత ముద్దుబిడ్డలందరికీ పాదాభివందనాలు!!!

Andhra Paris Tenali ❤️🇮🇳

 #తెనాలి 07:11PM "నేను నిన్న రాత్రి ఇండియాలో ఓ బస్ ఎక్కితే, అది ఈరోజు ఆస్ట్రేలియాలో డ్రాప్ చేసింది". ఈ సంభాషణ ఇటీవలే విడ...
04/07/2023

#తెనాలి 07:11PM

"నేను నిన్న రాత్రి ఇండియాలో ఓ బస్ ఎక్కితే, అది ఈరోజు ఆస్ట్రేలియాలో డ్రాప్ చేసింది". ఈ సంభాషణ ఇటీవలే విడుదల అయిన 07:11PM అనే చిత్రం ట్రైలర్ లోనిది. ఈ చిత్ర దర్శకుడు మన తెనాలి ప్రాంతానికి చెందిన చైతు మాదాల. ట్రైలర్ చూస్తుంటే ఏదో కొత్తగా ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. జూలై 7న విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి, తద్వారా దర్శకుడు చైతు మాదాల కి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం!!

Andhra Paris Tenali ❤️



7:11 PM Trailer Telugu on Mythri Movie Makers.Here's the 7:11 PM Theatrical Trailer that gives you a surreal experience of a race against time. Some extrater...

 #తెనాలి రజక చెరువు పార్క్!!💚📸 by Jay Vemuluri Andhra Paris Tenali ❤️
14/05/2023

#తెనాలి రజక చెరువు పార్క్!!💚

📸 by Jay Vemuluri

Andhra Paris Tenali ❤️

 #తెనాలి శిల్పులచే తయారు చేయబడిన 30 అడుగుల డా||బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం!!బెంగుళూరుకి తరలింపు!!Andhra Paris Tenali ❤️ht...
13/04/2023

#తెనాలి శిల్పులచే తయారు చేయబడిన 30 అడుగుల డా||బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం!!

బెంగుళూరుకి తరలింపు!!

Andhra Paris Tenali ❤️

https://youtu.be/p3ZoXe-kPhc

Katuri sculptures

Address

Tenali
522201

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Paris Tenali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Andhra Paris Tenali:

Share