Sri Bharathi Constructions

Sri Bharathi Constructions Building contractors

Very good property recent constructed independent flowers 3 floors each floor one and only flat independent flats two bl...
19/09/2025

Very good property recent constructed independent flowers 3 floors each floor one and only flat independent flats two black separate lift separate staircase are available near Vijayawada puttur kothur tadepalli NTR district ready to move 1230 SFT car parking available contact number 90320 44114

శ్రీ షణ్ముఖ వేద విద్యాలయంలో ఈరోజు నిర్వహించిన గురుపూజై మహోత్సవ కార్యక్రమంలో వేద విద్యార్థులు గురుపూజ నిర్వహించి, తమ ప్రత...
10/07/2025

శ్రీ షణ్ముఖ వేద విద్యాలయంలో ఈరోజు నిర్వహించిన గురుపూజై మహోత్సవ కార్యక్రమంలో వేద విద్యార్థులు గురుపూజ నిర్వహించి, తమ ప్రత్యక్ష గురువులను నూతన వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకున్నారు.

10/01/2025
నా రచన... ఇప్పుడే విడుదలైంది.
15/10/2024

నా రచన... ఇప్పుడే విడుదలైంది.

శ్రీ క్రోధి నామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం
19/09/2024

శ్రీ క్రోధి నామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం

హరికథకు పాదాభివందనం‘కోట’ వారి హరికథ ఉందా... బాబోయ్ ఇవాళ ఆట రద్దు చేసేయ్యండయ్యా. కనీసం ఖర్చులు కూడా రావు... ఓ సినిమా ధియే...
17/09/2024

హరికథకు పాదాభివందనం

‘కోట’ వారి హరికథ ఉందా... బాబోయ్ ఇవాళ ఆట రద్దు చేసేయ్యండయ్యా. కనీసం ఖర్చులు కూడా రావు... ఓ సినిమా ధియేటర్ యజమాని ఆందోళన

పెద్ద పెద్ద గ్రౌండ్స్ చూసుకుని ఈయన లాంటి వారి హరికథ పెట్టాలయ్యా... మామూలు ఆలయాల్లో పడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది... ‘కోట’ వారి హరికథ కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే, ఆ సందర్భాన్ని సరిదిద్దలేక ఇబ్బందిపడ్డ ఓ కానిస్టేబుల్ విసుగు (ఆత్మీయంగా)

‘కోట’ వారి హరికథ పెట్టుకుని ఊరెళ్తానంటావా... బుద్ధుందా నీకు. అయినా ఆయన హరికథ వినాలంటే యోగ్యత ఉండాలి... తమ ఇంటి సందులో కోట వారి హరికథ రోజున ఓ ఇంటి యజమాని కోపం, నిర్వేదం, ఆవేదన

ఒక్కసారి ‘కోట’ వారి హరికథ పెట్టిస్తే చాలయ్యా... మీ సంస్థ పేరు మార్మోగిపోతుంది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడికి ఓ వరాలయ్య సలహా.

ఇంకా ఇలాంటి సందర్భాలు, సన్నివేశాలు... ఎన్నో... ఎన్నెన్నో.... లెక్కలేదు.

‘కోట సచ్చిదానందశాస్త్రి’ హరికథకు మారుపేరు.

హాస్యం, కరుణ, వీర, బీభత్సాది రసాలు పలికించినా,

ధర్మశాస్త్ర రహస్యాలు విడమర్చి చెప్పినా,

పురాణ ఇతిహాసాలు, కావ్యాలు.. ఒకటేమిటి సమస్తమైన సనాతన సాహిత్యాన్ని హరికథలుగా మార్చి కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది ప్రజల హృదయాల్లో ధర్మఘంట మోగించి, హరికథకు పెట్టని కోటగా మారిన ధన్యజీవి ఆయన.

హరికథ కళలో ‘పద్మశ్రీ’ సత్కారం అందుకుని, తెలుగువారి కళారూపానికి జాతీయస్థాయి గౌరవం తెచ్చిపెట్టి, తనతో పాటు తన కళారూపానికి కూడా ఘనత చేకూర్చిన ధన్యజీవి

కేవలం కోట వారి హరికథ కారణంగానే ఓ ఆలయ నిర్మాణంతో సహా ప్రతిష్ఠా కార్యక్రమానికి అవసరమైన సమస్తధనం సమకూరిందంటే... ఆశ్చర్యం అనిపిస్తుంది.

కోటవారి హరికథకు మాత్రమే దక్కిన అరుదైన ఘనత అది.

‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన వేళ బ్రహ్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారికి విజయవాడ, సత్యనారాయణపురంలోని శ్రీ సీతారామ కల్యాణమండపంలో నిర్వహించిన సత్కార సభకు నేను అధ్యక్షత వహించడం... నా జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టం.

ఆ మహనీయుడికి నివాళి.

Address

Sri Shanmukha Veda Vidya Layan Street
Vijayawada
52002

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Bharathi Constructions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share