06/08/2023
ప్రజాయుద్ధ నౌక, విప్లవ గాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి!